మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు

Carona Crises-Human Relations: నెలకి నలభైవేలలోపు జీతగాడు ప్రశాంత్ కి కరోనా సోకింది. అష్టకష్టాలూ పడి, అప్పులు చేసినా బతకలేదు. ఏడాది కూతురుతో సహా ఆయన భార్య సంధ్య.. తన అమ్మగారింటికి చేరింది. కానీ, భర్త చనిపోయిన పదిహేను రోజులకే ఆయన క్రెడిట్ కార్డ్ బిల్లులు వచ్చాయి. లక్షలకు లక్షలు డ్రా చేసినట్టున్నాయి. ప్రశాంత్ ఆస్పత్రిలో వున్న టైమ్ లో ఖర్చులన్నీ అతని తమ్ముడు అజయ్ చూసాడు. అయితే, ఇందులో ఎంత నిజంగా ఆస్పత్రికి కట్టాడో.. ఎంత … Continue reading మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు