యాంగర్ మేనేజ్ మెంట్

Lord Rama :  వాల్మీకి రామాయణం. చైత్రమాసం. చెట్లన్నీ చిగురించి ప్రకృతి పచ్చని పట్టు చీర కట్టుకుని పరవశ గీతాలు పాడుతోంది. అరవై వేల ఏళ్లుగా అయోధ్యను నిర్నిరోధంగా పాలిస్తున్న దశరథుడు కొలువులో ఒక ప్రతిపాదన చేశాడు. నేను ముసలివాడిని అయ్యాను. మా పెద్దబ్బాయి రాముడి చదువు సంధ్యలు, అస్త్ర శస్త్ర విద్యలు పూర్తయ్యాయి. గురువు వశిష్ఠుడి దగ్గర పరీక్షలన్నీ పాసయ్యాడు. రాముడిని రాజును చేసి నేను రిటైరవుదామనుకుంటున్నాను- అని. సభ కరతాళ ధ్వనులతో మారు మోగింది. … Continue reading యాంగర్ మేనేజ్ మెంట్