History Distortion in the name of fiction: చింతపల్లి చింతచెట్టు కింద చింతపడుతున్న చిచ్చరపిడుగు అల్లూరి సీతారామరాజుకు ఒక ఉత్తరం వచ్చింది. అర్జంటుగా రైలెక్కి ఢిల్లీ వచ్చి బ్రిటీషు పోలీసు కొలువులో చేరాలన్నది ఆ ఉత్తరం సారాంశం. సమయానికి కుడి ఎడమల మల్లుదొర, ఘంటం దొరలు లేకపోవడంతో అల్లూరికి కాళ్లు చేతులు ఆడలేదు. దుర్మార్గులయిన తెల్లదొరల పాలననుండి భారతమాతను విముక్తి చేద్దామనుకుంటే…ఆ తెల్లదొరలే తనను ఉద్యోగానికి రమ్మనడంతో అల్లూరి ఆలోచనలో పడ్డాడు. వారి వేలితో వారికంటినే … Continue reading కాసుల వేటకు కళాత్మక నామకరణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed