పెన్నేటి పాట-4

ఇప్పుడంటే రంగడిలా ఎకరం పొలం సాగు చేయడానికే అష్టకష్టాలు పడుతున్నాడు కానీ… ఒకప్పుడు వాళ్ల నాన్న నారపరెడ్డి పెద్ద జమిందారు. ఇంటి నిండా పనివాళ్లు. ఇంటి ముందు లెక్కలేనన్ని గుర్రబ్బండ్లు. ఎడ్ల బండ్లు. ఇంటికొచ్చి అడగనివాడు పాపాత్ముడు. చేతికి ఎముకలేనట్లు సాయం చేసినవాడు. పేదసాదలను ఆదుకున్నవాడు. ఊళ్లో దేవాలయంలో పూజలకు ధనం సమకూర్చిన పుణ్యవంతుడని, దక్షిణలో వెండి కాసులు వేసినవాడని ఇప్పటికీ జనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. “సై సై నారపరెడ్డి నీ పేరే బంగరు కడ్డిరా! … Continue reading పెన్నేటి పాట-4