సెలెబ్రిటీ న్యూస్ వ్యాల్యూ

Drugs-Drinks: నలుగురు సెలెబ్రిటీలు. కాస్త పొట్టిబట్టలేసుకునే అమ్మాయిలు ఓ పబ్.. అందులో డ్రగ్స్ ఆనవాళ్ళు.. వామ్మో.. ఇంత స్టఫ్ వుంటే టీవీలు ఊరుకుంటాయా? కిక్కు నాషాలానికి ఎక్కేయదూ.. ఏ మాట కామాట జర్నలిస్టులు ఇంకా అంత ఎదగలేదు. ఇక్కడొచ్చే జీతాలు భత్యాలు గట్టిగా రెండు పేకట్ల సిగరెట్లకే సరిపోవు. పారడైజ్ లో బిర్యాని కూడా నెలమొదటి వారంలోనే ప్లాన్ చేసుకోవాలి. ఇక పబ్బులు, క్లబ్బులు, అక్కడ వేలాది రూపాయల ఎంట్రీఫీజులు కాస్ట్లీ కాస్ట్లీ కాక్ టెయిల్స్.. పక్కన … Continue reading సెలెబ్రిటీ న్యూస్ వ్యాల్యూ