శబ్ద కాలుష్యం

No Horn Pls:  ‘పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఆటో అప్పారావు… పీపీపి నొక్కేస్తాడు స్కూటర్ సుబ్బారావు… ఛీ పాడు పొరికోళ్లంతా నా ఎన్కే పడ్తారు.. ఏందీ ఈ టెన్షన్… యమ్మా టెన్షన్‘  అంటూ ఓ తెలుగు సినిమాలో క్యాబరే డ్యాన్సర్ పాడుకున్న పాటను… ఇప్పడు పువ్వాయ్ పువ్వాయ్ అనే ఓ ఆటో అప్పారావు… పీపీపి అని నొక్కేసే ఓ స్కూటర్ సుబ్బారావు… ఛీ పాడు ఈ పోలీసోళ్లంతా మా ఎన్కే పడ్తారు… ఏందీ ఈ టెన్షన్.. యమ్మా … Continue reading శబ్ద కాలుష్యం