భారతీయ సంస్కృతిపై అటామిక్ బాంబు దాడి

How do web series impact our everyday’s life? పాత సినిమాలు మంచిని గొప్పగా చూపేవి . ఎక్కువ సీన్ లు మంచిని గొప్పగా చూపించడం కోసం కేటాయించేవారు . చెడును తక్కువ సీన్ లలో, అందరికీ అసహ్యం, కోపం కలిగేలా చూపేవారు. సినిమా ఒక మోరల్ లెసన్. కొత్త సినిమాలు చెడును ఎక్కువ సీన్ ల లో చూపుతారు. గ్లోరిఫై చేస్తారు. కానీ చివరకు మంచికే విజయం అని చూపుతారు . టీవీ సీరియల్స్ … Continue reading భారతీయ సంస్కృతిపై అటామిక్ బాంబు దాడి