అయ్యిందా పెళ్లి?

Marriages- Mentalities: (ప్రభాకర్ అన్న పేరుతో సోషల్ మీడియాలో వైరల్ గా తిరుగుతున్న ఒకానొక పోస్ట్ ఇది. ఇందులో మనల్ను మనం వెతుక్కోవచ్చేమో చూడండి) ఆ మధ్యన ఎవరో పిలిస్తే ఒక పెళ్లివేడుకకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో కరోనా లేదు కాబట్టి చాలామందే వచ్చారు. ఆటొ దిగగానే ఆహ్వానాలు అవ్వీ బాగానే జరిగాయి. హాలు ద్వారం దగ్గర ఇద్దరు చిరునవ్వు చెరగని అమ్మాయిలు గులాబీ పువ్వులు చేతికిస్తూ స్వాగతం పలికారు. ఎదురుగా పెద్ద స్క్రీన్ మీద … Continue reading అయ్యిందా పెళ్లి?