సీమకు కళ్లున్నాయి, చెవులున్నాయి

Seema in Cinema: రాయలసీమది కన్నీటి కథ. అంతు లేని వ్యథ . ఒక్కో భౌగోళిక ప్రాంతానికి ఒక్కో చరిత్ర, సంస్కృతి, మాండలికం , ఆచార వ్యవహారాలు విధిగా ఉంటాయి. నెలకు ముమ్మారు వర్షాలు కురిసిన రాయల కాలంలో రాయలసీమ ఎలా ఉండేదో? అంతటి మహోజ్వల వైభవ దీప్తులు నేడు కనీసం ఇంగువ కట్టిన గుడ్డగా అయినా ఎందుకు మిగలలేదో విడిగా చెప్పాల్సిన పనిలేదు. వరుస కరువులు, జలవనరుల కొరత సీమ దుస్థితికి కారణం. నెలకు అయిదారువేల … Continue reading సీమకు కళ్లున్నాయి, చెవులున్నాయి