భాష వివస్త్ర

Single Letter: ఈమధ్య ఒక యాంకరమ్మ నవరాత్రి దసరా సందర్భంగా తొమ్మిదిరోజులకు తొమ్మిది రకాల వస్త్రాలతో దర్శనమిస్తాను అని సోషల్ మీడియాలో గొప్పగా ప్రకటించుకుంది. అది ఆమె నిర్నిరోధమయిన స్వేచ్ఛ. మనం కాదనడానికి వీల్లేనిది. ఈ తొమ్మిది రోజుల వస్త్ర ప్రదర్శనకు ఆమె పెట్టుకున్న పేరు “నవస్త్ర”. నవరాత్రి వేళ “నవస్త్ర” ఆచారం దేవీభాగవతంలో కానీ, దుర్గా సప్తశతిలో కానీ ఉన్నట్లు లేదు. బెంగాల్లో ఏమన్నా ఉందేమో తెలియదు. పండగ రోజూ పాత వస్త్రమేనా? తొమ్మిది రోజులకు … Continue reading భాష వివస్త్ర