Cardiovascular diseases : ఎన్ని గుండెలు నీకు? నాతోనే పెట్టుకుంటావా? అని సాధారణంగా ఒక బెదిరింపు మాట వాడుకలో ఉంది. ఇప్పుడు గుండె కూడా అక్షరాలా అదే మాటతో మనుషులను బెదిరిస్తోందని ఐక్యరాజ్యసమితి బాధపడుతోంది. ఒకరినుండి ఒకరికి సంక్రమించే వ్యాధులు కాకుండా- గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం లాంటి వ్యాధులతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సరాసరి ఒక కోటి 80 లక్షల మంది చనిపోతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి, ఇందులో గుండె జబ్బులవారే అధికంగా … Continue reading గుండె గుబులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed