బీమా కంపెనీలకే ధీమా!

Insurance- Assurance: బీమా ఉంటే ధీమాగా ఉండవచ్చు అని బీమా కంపెనీలు చెప్పుకుంటాయి. కోట్ల మంది బీమా లేకపోవడం వల్లే ధీమాగా ఉండగలుగుతున్నారు అన్నది గిట్టనివారి వాదన. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా, పంటల బీమా, పరిశ్రమ బీమా, పరికరాల బీమా…చివరికి ఆవిష్కరణలకు కూడా బీమా సదుపాయాలున్నాయి. బీమా బలంగా ఉండాలనుకుని లేని ఒత్తు పెట్టి భీమా అని కూడా రాస్తూ, పలుకుతూ ఉంటారు. నిజానికి తెలుగువారికి బీమా ఉన్నా, తెలుగు భాషలో బీమా … Continue reading బీమా కంపెనీలకే ధీమా!