అయ్యా బాబూ! టికెట్ల రేట్లు పెంచండి!

Movie Ticket Rates: దేనికయినా సమయం రావాలి. పువ్వు పూయాలి. మొగ్గ తొడగాలి. మొగ్గ కాయవ్వాలి. కాయ పండవ్వాలి. పండు కృశించి…కృశించి విత్తనమవ్వాలి. ఇది పాప పుణ్యాల వేదాంత పాఠం కాదు. సినిమా టికెట్లు పూచి, మొగ్గ తొడిగి, కాయ కాచి, బండ్ల కెత్తిన పండ్ల పాఠం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భూమి రెండుగా చీలిపోయిన తక్షణ సమస్య- సినిమా టికెట్ల తగ్గింపు, పెంపు. నిజానికి సినిమా ఒక వినోదం. కల్పన. భ్రమ. హైప్. గాలిమేడ. … Continue reading అయ్యా బాబూ! టికెట్ల రేట్లు పెంచండి!