పాట్నా టూర్ పట్టెంత!

Sir-Tour: కలిసి వుంటే కలదు సుఖం… ఐకమత్యమే బలం ఇవన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విపక్షాలకు తిరిగి గుర్తుకొస్తున్నాయి. దేశవ్యాప్తంగా బలంగా వున్న పెద్ద పులి బిజేపి ని ఎదుర్కోవాలంటే అందరం మళ్లీ కలవాలి అంటూ బీజేపీయేతర పక్షాల ఐక్యతా రాగం ఇప్పుడు మళ్లీ  షురూ అవుతోంది. బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేస్తూ ‘సంధి లేదు సమరమే’ అంటూ తాడోపేడో అంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బీహార్ యాత్ర ఇప్పుడు మళ్లీ వార్తలకెక్కి ‘బీజేపీ … Continue reading పాట్నా టూర్ పట్టెంత!