క్రికెట్ కొలనులో కమలం

Everything is a Game: సౌరభ్ గంగూలీ పరిచయం అక్కర్లేని పేరు. జోగుతూ, ఊగుతూ నత్తలకు నడకలు నేర్పుతూ ఉండిన భారత క్రికెట్ కు చురుకు పుట్టించినవాడు. పరుగులు పెట్టించినవాడు. కొత్త రక్తం ఎక్కించిన వాడు. కెప్టెన్ గా ఒక వెలుగు వెలిగినవాడు. ఆగర్భ శ్రీమంతుడు. క్రికెట్ కు వీడ్కోలు చెప్పాక గంగూలీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. కేంద్ర హోం మంత్రి కొడుకు జై షా బోర్డ్ కార్యదర్శి. ఇద్దరి పదవీ కాలం … Continue reading క్రికెట్ కొలనులో కమలం