క్రికెట్ కొలనులో కమలం

Everything is a Game: సౌరభ్ గంగూలీ పరిచయం అక్కర్లేని పేరు. జోగుతూ, ఊగుతూ నత్తలకు నడకలు నేర్పుతూ ఉండిన భారత క్రికెట్ కు చురుకు పుట్టించినవాడు. పరుగులు పెట్టించినవాడు. కొత్త రక్తం ఎక్కించిన వాడు. కెప్టెన్ గా ఒక వెలుగు … Continue reading క్రికెట్ కొలనులో కమలం