చంద్రయాన్-3

Moon Light: భూమికి చంద్రుడు మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలో మీటర్ల దూరంలో ఉన్నా…చాలా దగ్గరివాడు. భూలోకవాసులందరికీ చంద్రుడు మామ- చందమామ. దేవదానవులు అమృతం కోసం వాసుకి మహా సర్పాన్ని తాడుగా చుట్టి…మంథర పర్వతాన్ని చిలికినప్పుడు…అమృతం కంటే ముందు లక్ష్మీ దేవి…ఆమెతో పాటు చంద్రుడు వచ్చారు. అమ్మ సోదరుడు కాబట్టి అలా మనకు చంద్రుడు మేనమామ అయి…జగతికి చందమామ అయ్యాడు. “పల్లవి:- చందమామను చూచి వద్దామా? సదానందా! చరణం-1 తల్లడించే తామసులను … Continue reading చంద్రయాన్-3