వర్క్ ఫ్రమ్ హోమ్ కాంతులు

Work – Ethics: సమస్యకు దూరంగా పరిగెత్తితే…పరిష్కారానికి కూడా దూరంగా పరుగెడుతున్నట్లు అని ఇంగ్లీషులో ఒక సామెత. Running away from any problem only increases the distance from the solution. అంటే సమస్య ఉన్న దగ్గరే పరిష్కారం కూడా దొరుకుతుంది. సంక్షోభాల్లోనే పరిష్కారాలు కూడా దొరుకుతూ ఉంటాయి. కరోనా వేళ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగాలు పోయాయి. జీతాలు తగ్గాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ లు పెరిగాయి. ఆఫీసులు ఖాళీ అయ్యాయి. ఇళ్లు … Continue reading వర్క్ ఫ్రమ్ హోమ్ కాంతులు