తెలుగు మాట- ఇంగ్లిష్ లిపి

Telugu: Endangered language (ఆగస్టు 29- తెలుగు వాడుక భాషోద్యమ కీర్తి పతాక గిడుగు రామమూర్తి పంతులు పుట్టిన రోజును తెలుగు భాషా దినోత్సవంగా అధికారికంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అయిదేళ్ల కింద ప్రచురితమయిన వ్యాసం నెమరువేత) దక్షిణాది నాలుగు ప్రధాన భాషల్లో తెలుగు ఒకటి. అయితే మిగతా మూడు భాషలకంటే ముందు అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మాత్రం తెలుగుకే. తెలుగు నామరూపాల్లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది. ఇప్పటి మన … Continue reading తెలుగు మాట- ఇంగ్లిష్ లిపి