Superstitions – Impact: భక్తి వేరు… మూఢ నమ్మకం వేరు. భక్తి ముదిరి మూఢనమ్మకమైతే.. ఆ మూఢభక్తి పర్యవసానాలేవైనాఉండొచ్చు… ఎంతదాకైనా వెళ్లొచ్చు. భక్తంటే ఏ రూపంలోనైనా ఉండొచ్చు. పరమ నాస్తికుడి నుంచీ ఆస్తికుల వరకూ భక్తులను చూడొచ్చు. ఏంటీ నాస్తికుడన్నవాడికి భక్తేంటన్న మీమాంస మళ్లీ కల్గొచ్చు! కానీ భక్తి ఎన్నో రకాలు. తల్లిదండ్రుల పట్ల చూపేది… గురుతుల్యల పట్ల చూపేది.. దేవుడి పట్ల కల్గి ఉండేది…ఇలా పలురకాలు. అయితే ఓ నాస్తికుడు దేవుణ్ని నమ్మకపోవచ్చు. కానీ, తన … Continue reading ఏది భక్తి? ఏది కాదు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed