జయహో మస్క్

Jaya Ho Elon Musk : అయినా… మనిషి మారలేదు ఆతని కాంక్ష తీరలేదు.. మనిషి ఎప్పుడూ తాను గొప్పవాడిననే అనుకుంటాడు. ప్రకృతిని గెలవచ్చనుకుంటాడు. ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చినా సరే, కొత్త నిచ్చెనలు వేస్తూనే ఉంటాడు. ఈ నిచ్చెనలు వేసే వారిలో ముందుంటాడు ఎలాన్ మస్క్. అందుకే ఈ తరం శాస్త్రజ్ఞులకు అతనంటే ఆరాధన. అతను ప్రపంచాన్ని మార్చగలడని నమ్మేవాళ్ళు ఎందరో. టెస్లా కంపెనీ ద్వారా చిన్నవయసులోనే తన ఆవిష్కరణలతో ప్రపంచ కుబేరుల్లో ఒకడయ్యాడు. తాజాగా అతను … Continue reading జయహో మస్క్