Remembering P. Jeevanandham, a pioneer of the Communist movement తమిళనాడు రాజకీయ చరిత్రలో “జీవా” గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న మహనీయుడే జీవానందంగారు. తమిళనాడులో ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు, సాహితీవేత్తలు, త్యాగమూర్తులు ఉండేవారు. వారిలో ఒకరు “తోయర్ జీవా”. ఆయన అసలు పేరు పి. జీవానందం. కానీ అందరూ ఆయనను తోయర్ జీవా అనే పిలుస్తారు. 1907 ఆగస్ట్ 21న కన్యాకుమారి జిల్లా నాగర్కోవిల్ సమీపంలోని పూత్తప్పాండి అనే పల్లెలో జన్మించారు … Continue reading మీరు భారత దేశానికే ఆస్తి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed