ఒక జర్నలిస్టు ఆత్మహత్య

ఇది సగటు జర్నలిస్టు కథ. అందరి కష్టాలను కథలు కథలుగా రాసే జర్నలిస్టు బాధ సింగిల్ కాలమ్ వార్తగా కూడా కాకుండాపోయిన కన్నీటి వ్యథ. తన బాధను తను మీడియా ద్వారా చెప్పుకోలేని జర్నలిస్టు మౌన రోదన అతడి/ఆమె మాటల్లోనే:- “నా పేరు జర్నలిస్టు. మా అమ్మా నాన్న పెట్టిన పేరు వేరే ఉంది. మా ఆఫీసులో నేనేమి రాసినా పేరు లేకుండానే రాయాలి. పేరు లేకుండానే బతకాలి. దాంతో నా పేరు నాకే అంత అవసరం … Continue reading ఒక జర్నలిస్టు ఆత్మహత్య