పరిశోధనా! నువ్వెక్కడ?

Investigative Journalism: మీడియాలో ఏ వార్తకు అదే ప్రత్యేకం. ఒక వార్తతో ఇంకో వార్తను పోల్చుకోకూడదు. ఒకే సంఘటనకు సంబంధించిన వార్త ఒక్కో దిన పత్రికలో ఒక్కోలా రావడాన్ని కూడా పాఠకులు ఏనాడో అర్థం చేసుకున్నారు. ఒక్కోసారి ఒకే పత్రికలో ఒక గంభీరమయిన ప్రశ్న ఒక వార్తగా వస్తే…దానికి సమాధానంగా అదే పత్రికలో పేజీ తిప్పగానే మరో వార్త ఉంటుంది. ఇది కాకతాళీయంలా వార్తతాళీయం అనుకోవచ్చు. అలా ఒక పత్రికలో ప్రశ్న- సమాధానంగా రెండు వార్తలను కలిపి … Continue reading పరిశోధనా! నువ్వెక్కడ?