రాజకీయ విద్య

Students- Politics: భారత సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి వార్తలు తెలుగు మీడియాలో ప్రముఖంగా వస్తున్నట్లు…మిగతా భారతీయ భాషల మీడియాల్లో కూడా వస్తున్నాయో లేదో తెలియదు. ఇదివరకటి ప్రధాన న్యాయమూర్తుల సొంత రాష్ట్రాల మీడియా ఇలానే ప్రాధాన్యమిచ్చిందా లేదా అన్నది కూడా మీడియా నిపుణులు చెప్పాల్సిన విషయం. అనేక సామాజిక విషయాల మీద రోజూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఎన్ వి రమణ అభిప్రాయాలు తెలుసుకోగలుగుతున్నందుకు పాఠకులుగా మనం సంతోషించాలి. ఈరోజు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి … Continue reading రాజకీయ విద్య