Real Mind-blowing Movie : కథలో స్థానికత ఎంత బలంగా పనిచేస్తుందో తెలియాలంటే “కాంతార” చూడాలి. చరిత్ర, కల్పన, జానపదం, డ్రామాలను నాలుగింటిని ఒడుపుగా ఎలా మేళవించి కనువిందు చేయవచ్చో తెలుసుకోవాలంటే “కాంతార” చూడాలి. కాలం కప్పుకున్న వింత వింత పొరల్లో చింతలు; సంతోషాలు; నమ్మకాలు; ఆచారాలు; చిన చేపను పెద్ద చేప మింగడాలను; తమదయిన నేలనో, గాలినో, ధూళినో, నీటినో, మాటనో, పాటనో, గోడలు లేని కోటనో పట్టుమని పది మంది పట్టుబట్టి కాపాడుకోగలిగే అస్తిత్వ … Continue reading అతడు అడవిని జయించాడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed