అతడు అడవిని జయించాడు

Real Mind-blowing Movie : కథలో స్థానికత ఎంత బలంగా పనిచేస్తుందో తెలియాలంటే “కాంతార” చూడాలి. చరిత్ర, కల్పన, జానపదం, డ్రామాలను నాలుగింటిని ఒడుపుగా ఎలా మేళవించి కనువిందు చేయవచ్చో తెలుసుకోవాలంటే “కాంతార” చూడాలి. కాలం కప్పుకున్న వింత వింత పొరల్లో … Continue reading అతడు అడవిని జయించాడు