కత్తి యుద్ధం కాంతారావు

Katthula Kantha Rao: అనగనగా ఒక యువరాజు .. ఆయన వీరుడు .. ధీరుడు .. గంభీరుడు. అందంలో మన్మథుడు .. పరాక్రమంలో అర్జునుడు. కండబలం .. గుండెబలం కలిగినవాడు. శత్రువుల గుండెల్లో దడ పుట్టించే చురకత్తుల వంటి చూపులు కలిగినవాడు. కత్తి దూస్తే ఆయన ముందు నిలబడి కలబడటం కష్టమే. దుర్మార్గులను .. దుష్ట శక్తులను అంతమొందించడంలో ఆరితేరినవాడు. అలాంటి నాయకుడిని గురించి పేదరాశి పెద్దమ్మ  చెబుతూ ఉంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ … Continue reading కత్తి యుద్ధం కాంతారావు