ప్రత్యర్థి గెలిస్తే …తానోడుతోందా?

Who won? Who Lost?: మహాభారతంలో ద్రౌపది ప్రశ్న:- “తానోడి నన్నోడెనా? నన్నోడి తానోడెనా?” ఆధునిక భారతంలో శశి థరూర్ అడగాల్సిన ప్రశ్న:- “ఖర్గేను గెలిపించి…నన్నోడించారా? నన్నోడించి ఖర్గేను గెలిపించారా?” భారతీయ సనాతన ధర్మంలో వేదాంతం, వైరాగ్యం చాలా ప్రధానమయినవి. జ్ఞానానికి పరాకాష్ఠ వైరాగ్యమే అని గుర్తించి…వైరాగ్యాన్ని ప్రసాదించాల్సిందిగా శంకరాచార్యులు చాలా స్పష్టంగా “జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షామ్ దేహి” అని అన్నపూర్ణను ప్రార్థించాడు. ఈ దేశానికి ప్రధాని కావాలని అనుకుంటున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ కాలికి … Continue reading ప్రత్యర్థి గెలిస్తే …తానోడుతోందా?