హంపీ వైభవం-3

Hampi- Pampa Virupaksha: “పంపా విరూపాక్ష బహు జటాజూటి కా రగ్వధ ప్రసవ సౌరభ్యములకు తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా గంభీర ఘుమఘుమారంభములకు కళసాపుర ప్రాంత కదళీ వనాంతర ద్రాక్షా లతా ఫల స్తబకములకు కర్ణాట కామినీ కర్ణ హాటక రత్న తాటంక యుగ ధాళధళ్యములకు నిర్నిబంధ నిబంధమై నెనయు కవిత తెలుగునను సంస్కృతంబున పలుకనేర్తు ప్రౌఢదేవేంద్ర రాయ భూపాలవరుని సమ్ముఖమ్మున దయ చూడు ముమ్మసుకవి” “నిగనిగలాడు సోయగము నాదేకాని నీలిమబ్బులకు రానేర దనుచు; గబగబ నడచు … Continue reading హంపీ వైభవం-3