అరటిపండ్లకోసం ఓ క్లబ్బూ..! ఓ మ్యూజియమూ!!
ఆయన ఎప్పుడూ పసుపు రంగు దుస్తులలోనే కనిపిస్తుంటారు. అందుకు కారణం, ఆయన అరటిపండు ప్రేమికుడు. ఆయన పేరు కెన్ బానిస్టర్.అంతేకాదు, లాస్ ఏంజిల్స్ లో నివసించే ఈయన ఓ అంతర్జాతీయ అరటిపండ్ల క్లబ్బుని ఏర్పాటు చేసారు. అరటిపండ్లంటే ఇష్టమున్న వాళ్ళందరూ తన సంఘంలో చేరాలని ఆయన ఆహ్వానిస్తుంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ తదితర అరటిపండ్ల ప్రేమికులందరూ తన సంఘ సభ్యులుగా ఉండేవారట. అరటి పండ్లకు సంబంధించి పదిహేడు వేల రకాల వస్తువులను ఆయన ఏర్పాటు చేసిన … Continue reading అరటిపండ్లకోసం ఓ క్లబ్బూ..! ఓ మ్యూజియమూ!!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed