కేరళలో భారీ వర్షాలు

నిన్న మొన్నటి వరకు కరోనాతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంలో ఇప్పుడు భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది.  నిన్న సాయంత్రం నుంచి పడుతున్నకుండపోత వానలకు చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. లక్ష్యద్వీప్ మీద ఏర్పడిన అల్పపీడనం కేరళకు ఆగ్నేయంగా కేంద్రీకృతం కావటంతో మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి వృక్షాలు విరిగిపడి వాగులు, కొండలు జలసంద్రమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 105 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వర్షప్రభావ ప్రాంతాల ప్రజల్ని ఉంచారు. కొట్టాయం … Continue reading కేరళలో భారీ వర్షాలు