న్యాయ- అన్యాయాల మీమాంస

Who is ‘Supreme’: “సంగీత జ్ఞానము భక్తి వినా 
సన్మార్గము కలదే మనసా! న్యాయాన్యాయము తెలుసును; జగములు మాయామయమని తెలుసును” నాద బ్రహ్మ త్యాగయ్య గొప్ప కీర్తనతో మొదలు పెట్టినా…ఇది నాదోపాసనకు సంబంధించిన సంగీత, మంత్రాక్షరాలకు సంబంధించిన సాహిత్య చర్చ కాదు. దాదాపు 250 సంవత్సరాల కిందటే న్యాయ- అన్యాయ కలిపి న్యాయాన్యాయాల గురించి ఆయన ప్రస్తావించిన విషయం గురించి. సర్వసంగ పరిత్యాగి, భిక్షాటనతో జీవితాన్ని నాదోపాసనలో పండించుకున్న మహానుభావుడే…ఏది న్యాయమో? ఏది అన్యాయమో? బాగా తెలుసు … Continue reading న్యాయ- అన్యాయాల మీమాంస