Dedication: రోడ్డు మీద నడుస్తుంటే చెత్తా చెదారం కనిపిస్తుంది. మనకెందుకులే అని ముక్కు మూసుకుని వెళ్లి పోతాం. ఎక్కడ పడితే అక్కడ నడవడానికి లేకుండా వాహనాలు పార్క్ చేస్తే , సందు వెతుక్కుని వెళ్ళిపోతాం. వీధి దీపాలు వెలగక పోయినా, మురుగునీరు పారుతున్నా మనది ఎప్పుడు పలాయనవాదమే. ఇలా చూస్తే రోజూ ఎన్నో విషయాలు తప్పించుకుని వెళ్ళిపోతాం. మనకెందుకులే అని నిర్లిప్తత. ఒకవేళ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏ చర్యా ఉండదు. గొడవపడినా మనకే … Continue reading నదీ పుత్రుడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed