గాడ్స్ మదర్ టంగ్

Have Gods and Deities Language Preference? భూత – భవిష్యత్- వర్తమాన మూడు కాలాలకు అతీతుడు దేవుడు. అందుకే త్యాగయ్య స్పష్టంగా కృష్ణుడిలో రాముడిని చూసి…కాలాతీత విఖ్యాత…సామజ వరగమనా! అన్నాడు. సామజ వరగమనా అంటే ఏనుగులా గంభీరంగా నడిచేవాడా! అని ఎక్కువమంది అనుకుంటున్న ఒక అర్థం. పట్టపుటేనుగు మీద, తెల్లటి గొడుగు నీడలో వెళ్లే సర్వంసహా చక్రవర్తి అన్నది మరొక అర్థం. నిజానికి సామజవరగమన అంటే పట్టపుటేనుగుపై విహరించేవాడా! అన్నదే సందర్భోచితమయిన అర్థం. “గరుడ గమన … Continue reading గాడ్స్ మదర్ టంగ్