తెలుగు గేయానికి లాఠీ గాయక్

చిన్నప్పుడు స్కూళ్లలో భూత-భవిష్యత్-వర్తమాన కాలాలు చెప్పేవారు…భవిష్యత్తులో దేనికయినా ఉపయోగపడతాయని. భూతంలో భూత ప్రేత పిశాచ శాకినీ ఢాకినీ గాలి దయ్యాలున్నాయనుకుని ఏ భయాలూ లేని ఇంగ్లీషు పాస్టెన్స్ ను ఆశ్రయించాం. ఫ్యూచర్ మన చేతిలో ఉండదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ గా కంటిన్యూ అవుతుందని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి నికరంగా మిగిలింది పాస్టెన్స్ ఒక్కటే. టెన్స్- tense అంటే కాలం, ఆత్రుత, ఆందోళన. పాస్ట్ టెన్స్ అంటే ఇంగ్లీషు వ్యాకరణంలో భూతకాలిక పదం. ఇది బూతు మాటలా ధ్వనిస్తుంది … Continue reading తెలుగు గేయానికి లాఠీ గాయక్