యునెస్కో గుర్తింపుకు అడుగు దూరం

Lepakshi-UNESCO: లేపాక్షి ఇప్పుడొక బ్రాండ్. శిల్ప, చిత్ర కళకు, వేలాడే స్తంభానికి, లేచి వచ్చే నందికి నెలవయిన చోటు. పాపనాశేశ్వరుడిగా వీరభద్రుడు ప్రధాన గర్భాలయంలో ఉన్నా…అంతే ప్రాధాన్యంతో శివకేశవులు, దుర్గ, ప్రాకార మండపంలో గణపతి, ఊరి పొలిమేరల్లో ఆలయానికి కాపలా కాస్తున్నట్లు నంది…అందరు దేవతలు కొలువయిన చోటు. విజయనగర రాజుల శిల్ప కళా వైభవానికి కట్టిన గోపురంగా ఇప్పుడు లేపాక్షి గురించి గూగుల్ నిండా చదివినంత చరిత్ర అందుబాటులో ఉంది. లెక్కలేనన్ని ఫోటోలు దొరుకుతాయి. యూట్యూబులో రకరకాల … Continue reading యునెస్కో గుర్తింపుకు అడుగు దూరం