కుటుంబ పాలనతో అవినీతిమయం – ప్రధాని మోడీ

తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతిమయంగా మారిందని, పట్టుదలకు, పౌరుషానికి మారు పేరు తెలంగాణ ప్రజలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎప్పుడు తెలంగాణకు వచ్చినా… అపూర్వ స్వాగతం పలికారన్నారు. ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి మోడికి హైదరాబాద్ బేగుంపేట్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో బిజెపి శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అన్న మోడీ తెలంగాణ … Continue reading కుటుంబ పాలనతో అవినీతిమయం – ప్రధాని మోడీ