పద…పదవే…ఒయ్యారి గాలిపటమా!

Festival of Kites: “పదపదవే వయ్యారి గాలిపటమా! పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్కచూపు చూసుకుంటూ తిరిగెదవే గాలిపటమా! ప్రేమగోలలోన చిక్కిపోయినావా! నీ ప్రియుడున్న చోటుకై పోదువా! నీ తళుకంతా నీ కులుకంతా అది ఎందుకో తెలుసును అంతా నీకు ఎవరిచ్చారే బిరుదు తోక? కొని తెచ్చావేమో అంతేగాక… రాజులెందరూడినా మోజులెంత మారినా తెగిపోక నిలిచె నీ తోక” చిత్రం : కులదైవం (1960) సంగీతం : పెండ్యాల సాహిత్యం : సముద్రాల (జూనియర్) గానం : ఘంటసాల, … Continue reading పద…పదవే…ఒయ్యారి గాలిపటమా!