హనుమ వినయం

Lord Hanuma – Obedience  పిబరే రామరసం-1 “జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహా బలః, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః, దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః, హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః, న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్, శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రహః, అర్ధ ఇత్వామ్ పురీం లంకాం అభివాద్యచ మైథిలీమ్, సమృద్ధార్థో గమిష్యామి మిషతామ్ సర్వరక్షసాం” వాల్మీకి రామాయణంలో సుందరకాండలో శ్లోకాలివి. చాలా ప్రసిద్ధం. మాలా మంత్రంగా … Continue reading హనుమ వినయం