ఆధునిక ధర్మ సూక్ష్మం

Modern Dharma: వాల్మీకి రామాయణం కిష్కింధ కాండలో వాలి వధ, ఉత్తరకాండలో ఒక భిక్షువు- కుక్క సంవాదం…రెండు సందర్భాల్లో రాజు శిక్షించండం వల్ల పాపం పోతుందని ఒక ధర్మసూక్ష్మ విశ్లేషణ ఉంటుంది. వాలిని చంపకపోతే రాజుగా రాముడికి ధర్మపాలన చేయని దోషం అంటుకుంటుంది. రాజు చేతిలో శిక్ష అనుభవించాడు కాబట్టి వాలికి పాపం పోయి మోక్షం లభించింది. అలాగే ఉత్తరకాండలో ఒక భిక్షువు వీధిలో తన మానాన తనున్న ఒక కుక్కను అకారణంగా కొడతాడు. రక్తం కారుతూ … Continue reading ఆధునిక ధర్మ సూక్ష్మం