ఆధునిక ధర్మ సూక్ష్మం

Modern Dharma: వాల్మీకి రామాయణం కిష్కింధ కాండలో వాలి వధ, ఉత్తరకాండలో ఒక భిక్షువు- కుక్క సంవాదం…రెండు సందర్భాల్లో రాజు శిక్షించండం వల్ల పాపం పోతుందని ఒక ధర్మసూక్ష్మ విశ్లేషణ ఉంటుంది. వాలిని చంపకపోతే … Continue reading ఆధునిక ధర్మ సూక్ష్మం