శివ శివ అనరాదా!

Other Names of Lord Shiva: శివుడు ఆనంద స్వరూపుడు. శుభములను కలిగించేవాడు. శివుడు లింగాకారంగా ఆవిర్భవించిన రోజుగాను, శివ పార్వతుల వివాహం జరిగిన రోజుగాను, హాలాహలాన్ని మ్రింగి లోకాలన్నిటికీ శుభం కలిగించిన రోజుగాను మహాశివరాత్రి జరుపుకుంటాము. అనేక పేర్లతో భారతదేశమంతటా శివాలయాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్నిబట్టి, క్షేత్రప్రభావాన్నిబట్టి పేర్లు ఏర్పడుతుంటాయి. శివరాత్రి సందర్భంగా శివుడి ప్రత్యేకనామాల్లో కొన్నింటిని గురించి తెలుసుకుందాము. కంచి: ఆసక్తికరమైన కంచి. కచ్ఛపేశ్వరుడు వెలసిన క్షేత్రం కనుక దీనికి కంచి అనే పేరు … Continue reading శివ శివ అనరాదా!