సెల్ఫీ దెబ్బలకు పెళ్లి వాయిదా

Selfie Syndrome: సెల్ఫీకి స్వీయ చిత్రం, విల్ఫీకి స్వీయ దృశ్యం అని తెలుగులో పారిభాషిక పదాలను సృష్టించినట్లున్నారు. ఫొటోకు సెల్ఫీ. వీడియోకు విల్ఫీ. తెలుగులో ఇంకా పొడిగా పొడిచేసి స్వీచి, స్వీదృ అని పెట్టి ఉంటే స్వీచి వీచుల వీధుల్లో నిత్యం స్వైర విహారం చేసేవారికి ఎలా ఉన్నా భాషా ప్రేమికులకు మరింత ముద్దొచ్చేది. అందం మాటకు అర్థం చెప్పడం కష్టం. మనం తప్ప ప్రపంచంలో మిగతా 800 కోట్ల మంది అందవిహీనంగా ఉన్నారనుకోవడం ఒక భావన. … Continue reading సెల్ఫీ దెబ్బలకు పెళ్లి వాయిదా