Ghost Marriage: తెలుగుభాషలో దయ్యం ఎన్ని హొయలు పోయిందో ? ఎంత ముద్దుగా ఒదిగిపోయిందో ? ఎన్ని దయ్యం నుడికారాలో ? ఎన్ని దయ్యం సామెతలో ? ఎన్ని తిట్లో ? ఎన్ని దయ్యం పోలికలో ? దయ్యాన్ని అనవసరంగా ఆడిపోసుకుంటున్నాం కానీ , మనం దయ్యాలకు భిన్నంగా ఉంటున్నామా? ఒకప్పుడు ఊరికి ఉత్తరాన శ్మశానంలో సమాధులను అరుగులుగా చేసుకుని చీకటి పడ్డాక దయ్యాలు నిద్రలేచేవి . ఇప్పుడు శ్మశానాలన్నీ ఊళ్లో కలిశాక దయ్యాలకు రాత్రి పగలు … Continue reading పెళ్లికి చావు లేదు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed