సీమ రక్తము కూడా ఎర్రగానే యుండును!

Untold story of Seema: రాయలసీమది కన్నీటి కథ – అంతు లేని వ్యథ. ఒక్కో భౌగోళిక ప్రాంతానికి ఒక్కో చరిత్ర, సంస్కృతి, మాండలికం , ఆచార వ్యవహారాలు విధిగా ఉంటాయి. నెలకు ముమ్మారు వర్షాలు కురిసిన రాయల కాలంలో రాయలసీమ ఎలా ఉండేదో? అంతటి మహోజ్వల వైభవ దీప్తులు నేడు కనీసం ఇంగువ కట్టిన గుడ్డగా అయినా ఎందుకు మిగలలేదో విడిగా చెప్పాల్సిన పనిలేదు. వరుస కరువులు, జలవనరుల కొరత, జలదోపిడీ, పాలకుల పక్షపాతం, నిర్లక్ష్యమే … Continue reading సీమ రక్తము కూడా ఎర్రగానే యుండును!