అప్పుడప్పుడూ కలుసుకుందాం….

A Friend in need is a friend indeed అనేది ఎప్పటినుంచో వింటున్న సూక్తి.  జీవితంలో మనం ఏమి సంపాదించినా, లేకపోయినా ఒక మంచి ఫ్రెండ్ ను సంపాదించాలంటారు.  కష్టనష్టాల్లో మనకు మనో ధైర్యం ఇచ్చేది,  ఓదార్చేది నిజమైన మిత్రులే. తెలుగు సినిమాల్లో కూడా  ‘స్నేహమేరా జీవితం- స్నేహమేరా శాశ్వతం’ ‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’….  ‘దోస్త్ మేరా దోస్త్’ … అంటూ  మనసును కదిలించే ఎన్నోపాటలు కూడా వచ్చాయి. ప్రపంచీకరణ ప్రభావం సమాజంలోని అన్ని … Continue reading అప్పుడప్పుడూ కలుసుకుందాం….