ఇంటర్వ్యూ గెలవాలా? ఇటు రండి!

“శరీరం సురూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యమ్; మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్” చూడచక్కని రూపంతో పాటు మిగతా సౌభాగ్యాలు ఎన్ని ఉన్నా నీ మనసు గురువు పాదాలమీద లగ్నం కాకపొతే ఏమి ప్రయాజనం? అన్నాడు శంకరాచార్యులు గుర్వష్టకంలో. పైగా ఆ ప్రశ్నను నాలుగుసార్లు మకుటంలో బిగించాడు. శంకరుడు ఒక శ్లోకంలో పొరపాటున కూడా వాడిన మాటను మళ్లీ వాడడు. అలాంటిది … Continue reading ఇంటర్వ్యూ గెలవాలా? ఇటు రండి!