శంకరమంచి సత్యం అమరావతి కథల్లో పాత్రలన్నీ మన మధ్య రోజూ తిరిగేవే. ఆ పాత్రల చేత ఆయన చెప్పించే తాత్వికత మనల్ను ఆలోచింపచేస్తుంది. సమాధానాలు చెప్పండని ప్రశ్నిస్తుంది. గొప్ప గొప్ప ఆదర్శాల మాటున దాగిన నీలి నీడలను పట్టిస్తుంది. “ఎవరా పోయేది?” అన్నది అమరావతి కథల్లో ఒక కథ. ఒక సంసారి ఏ పనీ చేయడు. ఒళ్లు ఒంచి పనిచేసే రకం కాదు. మాయమాటలు చెప్పి జనం మీద పడి బతకడం అలవాటు చేసుకుంటాడు. భార్య, పిల్లల … Continue reading ఉద్యోగమో రామచంద్రా!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed