కునుకుపడక మెదడు కాస్త కుంటు పడతది!
Mind Your Sleep : “కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది; కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది” అని మూగమనసుల్లో ఆత్రేయ ఎప్పుడో సూత్రీకరించాడు. కునుకు పడక లోకం అల్లకల్లోలమైపోతూ ఉంటుంది. రోజంతా టెన్షన్ టెన్షన్ గా గడిపి, భయాందోళనల మధ్య పడుకుంటే నిద్ర పట్టదు. కనురెప్ప వేయగానే స్విచ్ ఆన్ చేసినట్లు నిద్ర పట్టాలంటే యోగం ఉండాలి. మనుషులకయితే ఏడెనిమిది గంటల నిద్ర తప్పనిసరి. జీర్ణ క్రియకు, ఆరోగ్యానికి, శరీరం శక్తిని కూడగట్టుకోవడానికి, … Continue reading కునుకుపడక మెదడు కాస్త కుంటు పడతది!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed